
బిజినెస్

ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై 12 దేశాలు కీలక సమావేశం నిర్వహించాయి. ఇరాన్ పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈ యుద్ధం కొనసాగితే భారీ విధ్వంసానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
21వ రోజుకు చేరుకున్న ఈ సంఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించాలనే ఉద్దేశం లేదని తెలిపారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడులను నిలిపివేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


















.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!