
బిజినెస్

పీరియడ్ డ్రామా రణబాలిలోని ‘ఏందయ్య సామీ’ పాట సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ పాట ఇప్పటికే లక్షకు పైగా రీల్స్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ పాటలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుక సన్నివేశం చూపించారు. 19వ శతాబ్దపు సంప్రదాయాలను ప్రతిబింబించేలా విజువల్స్ రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, టి-సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!