Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అలియా భట్ దూకుడు..

11:52 AM, 5 మే, 2026
అలియా భట్ దూకుడు..

బాలీవుడ్ స్టార్ అలియా భట్ చిన్న విరామం తర్వాత మళ్లీ బిజీ షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. వరుసగా సినిమాలు సైన్ చేస్తూ తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆమె ప్రస్తుతం ఆల్ఫా సినిమాలో నటిస్తుండగా, లవ్ అండ్ వార్లో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్తో కలిసి కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.

ఇంకా తుంబాడ్ 2 లో కూడా అలియా కీలక పాత్రలో నటించనుందని సమాచారం. ఈ సినిమాను ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా, సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె పాత్ర చిన్నదైనా కథలో కీలక మలుపు తీసుకురానుందని తెలుస్తోంది. వివిధ జానర్ల సినిమాలతో అలియా తన వెర్సటిలిటీని మరోసారి నిరూపించుకోనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'తలైవర్ 173' పొంగల్ రేస్‌లోకి ఎంట్రీ

'తలైవర్ 173' పొంగల్ రేస్‌లోకి ఎంట్రీ

'జన నాయగన్' ఇక రికార్డుల జాతరే?

'జన నాయగన్' ఇక రికార్డుల జాతరే?

'ఏందయ్య సామీ..' సంచలన రికార్డ్?

'ఏందయ్య సామీ..' సంచలన రికార్డ్?

టాక్సిక్ పై రూమర్స్‌కు చెక్.. కియారా క్లియర్ స్టేట్‌మెంట్ !

టాక్సిక్ పై రూమర్స్‌కు చెక్.. కియారా క్లియర్ స్టేట్‌మెంట్ !

RC17 సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు?

RC17 సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు?

'యానిమల్' డేట్‌ను టార్గెట్ చేసిన ప్రభాస్!

'యానిమల్' డేట్‌ను టార్గెట్ చేసిన ప్రభాస్!

ట్యాగ్లు
అలియా భట్బాలీవుడ్ వార్తలుఆల్ఫా సినిమాలవ్ అండ్ వార్తుంబాడ్ 2రణబీర్ కపూర్విక్కీ కౌశల్నవాజుద్దీన్ సిద్ధిఖీసోహమ్ షారాబోయే సినిమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్
బిజినెస్

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: స్టాలిన్ రాజీనామా
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: స్టాలిన్ రాజీనామా

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన
బిజినెస్

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

ఐటీపీ ఏరో -  ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
బిజినెస్

ఐటీపీ ఏరో - ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన

బెంగాల్ సీఎం పై డైరెక్టర్ ఫైర్!
జనరల్

బెంగాల్ సీఎం పై డైరెక్టర్ ఫైర్!

కేరళ సీఎం రేస్‌లో వి.డి. సతీషన్ ముందంజ
గాసిప్స్

కేరళ సీఎం రేస్‌లో వి.డి. సతీషన్ ముందంజ

ఈ నెల ప్రమాణస్వీకారం నిజమేనా? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా
గాసిప్స్

ఈ నెల ప్రమాణస్వీకారం నిజమేనా? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా

'తలైవర్ 173' పొంగల్ రేస్‌లోకి ఎంట్రీ
సినిమాలు

'తలైవర్ 173' పొంగల్ రేస్‌లోకి ఎంట్రీ

అలియా భట్ దూకుడు..
సినిమాలు

అలియా భట్ దూకుడు..

'జన నాయగన్' ఇక రికార్డుల జాతరే?
సినిమాలు

'జన నాయగన్' ఇక రికార్డుల జాతరే?

శరవేగంగా దూసుకుపోతున్న బాలయ్య 112వ చిత్రం
గాసిప్స్

శరవేగంగా దూసుకుపోతున్న బాలయ్య 112వ చిత్రం

'ఏందయ్య సామీ..' సంచలన రికార్డ్?
సినిమాలు

'ఏందయ్య సామీ..' సంచలన రికార్డ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!