
జనరల్

పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. నారా లోకేష్ఉదయం 10 గంటలకు ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,77,581 మంది దరఖాస్తు చేయగా, 1,63,008 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఫలితాలను www.eenadu.net, polycetap.ap.gov.in వెబ్‌సైట్లు అలాగే మన మిత్ర వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా తెలుసుకోవచ్చు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!