
బిజినెస్

దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా విడుదలపై భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నికల ముందు విడుదల కావాల్సి ఉండగా, ఓటిటి ఒప్పంద సమస్యలు, ప్రమోషన్ ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది.
అయినా విజయ్ స్టార్ పవర్ కారణంగా అంచనాలు తగ్గలేదు. ఇది ఆయన చివరి సినిమా కావచ్చనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఓపెనింగ్ రోజే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో కూడా రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉందని అంచనా.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!