Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ దుకాణాలు బూడిద

06:04 AM, 5 మే, 2026
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ దుకాణాలు బూడిద

నగరంలోని బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రగతినగర్ నుంచి బాచుపల్లి వెళ్లే మార్గంలో మై స్పేస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న సుమారు ఆరు ఫర్నిచర్ దుకాణాలకు మంటలు అంటుకోవడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో దుకాణాల్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తీవ్ర ప్రయత్నాల తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెల్లుబాటు అయ్యే టికెట్ తప్పనిసరి – దక్షిణ రైల్వే

చెల్లుబాటు అయ్యే టికెట్ తప్పనిసరి – దక్షిణ రైల్వే

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం కలకలం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం కలకలం

కీలక ప్రాంతాల్లో కొత్త స్టేషన్లకు ప్రయాణికుల డిమాండ్

కీలక ప్రాంతాల్లో కొత్త స్టేషన్లకు ప్రయాణికుల డిమాండ్

వైట్‌హౌస్ సమీపంలో భద్రతా వైఫల్యం

వైట్‌హౌస్ సమీపంలో భద్రతా వైఫల్యం

కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన

కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన

వీఐపీ సిఫార్సుల రద్దుతో దర్శన వేగం పెరుగుదల

వీఐపీ సిఫార్సుల రద్దుతో దర్శన వేగం పెరుగుదల

ట్యాగ్లు
అగ్నిప్రమాదంబాచుపల్లిహైదరాబాద్ వార్తలుఫర్నిచర్ దుకాణాలుఅగ్నిమాపక సిబ్బందిప్రమాద వార్తలుమై స్పేస్స్థానిక వార్తలుఅత్యవసర పరిస్థితిఆస్తి నష్టం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూపర్ ఆఫర్లు వచ్చేశాయి...ఈ ఛాన్స్ మిస్ కాకండి
టెక్నాలజీ

సూపర్ ఆఫర్లు వచ్చేశాయి...ఈ ఛాన్స్ మిస్ కాకండి

కొత్త సీఎం ముందు హామీల సవాళ్లు
రాజకీయాలు

కొత్త సీఎం ముందు హామీల సవాళ్లు

జననాయగన్ మూవీ రిలీజ్ చేయాలని కొత్త సీఎంకు వినతి
సినిమాలు

జననాయగన్ మూవీ రిలీజ్ చేయాలని కొత్త సీఎంకు వినతి

వైజాగ్ రైల్వే జోన్ పై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
జనరల్

వైజాగ్ రైల్వే జోన్ పై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

బెంగాల్ ఎమ్మెల్యే గా గెలిచిన సాధారణ మహిళ
రాజకీయాలు

బెంగాల్ ఎమ్మెల్యే గా గెలిచిన సాధారణ మహిళ

ఒక్క ఓటుతో గెలుపు
రాజకీయాలు

ఒక్క ఓటుతో గెలుపు

చెల్లుబాటు అయ్యే టికెట్ తప్పనిసరి – దక్షిణ రైల్వే
జనరల్

చెల్లుబాటు అయ్యే టికెట్ తప్పనిసరి – దక్షిణ రైల్వే

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం కలకలం
జనరల్

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం కలకలం

కీలక ప్రాంతాల్లో కొత్త స్టేషన్లకు ప్రయాణికుల డిమాండ్
జనరల్

కీలక ప్రాంతాల్లో కొత్త స్టేషన్లకు ప్రయాణికుల డిమాండ్

వైట్‌హౌస్ సమీపంలో భద్రతా వైఫల్యం
జనరల్

వైట్‌హౌస్ సమీపంలో భద్రతా వైఫల్యం

కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన
జనరల్

కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన

మొలకెత్తిన పెసల ఆరోగ్య ప్రయోజనాలు – నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మొలకెత్తిన పెసల ఆరోగ్య ప్రయోజనాలు – నిపుణుల సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!