Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జోరుగా సికింద్రాబాద్ సభకు ఏర్పాట్లు

11:22 AM, 5 మే, 2026
జోరుగా సికింద్రాబాద్ సభకు ఏర్పాట్లు

ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లలో భాగంగా తార్నాకలో వాల్ రైటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పాల్గొన్నారు. సభ గురించి ప్రజలకు సమాచారం చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సందేశాన్ని ప్రతి మూలకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకడానికి ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం ఎంతో విశేషమని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగాల్ సీఎం పై డైరెక్టర్ ఫైర్!

బెంగాల్ సీఎం పై డైరెక్టర్ ఫైర్!

ఏపీ పాలీసెట్ – 2026 ఫలితాలు విడుదల

ఏపీ పాలీసెట్ – 2026 ఫలితాలు విడుదల

తిరుమలలో విజయ్ ఫ్యాన్స్ మొక్కులు

తిరుమలలో విజయ్ ఫ్యాన్స్ మొక్కులు

చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అనుమానాస్పద మృతి

చంద్రబోస్ సోదరుడు రాజేందర్ అనుమానాస్పద మృతి

టీడీపీ మహానాడుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు

టీడీపీ మహానాడుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు

వైజాగ్ రైల్వే జోన్ పై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

వైజాగ్ రైల్వే జోన్ పై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ట్యాగ్లు
నరేంద్ర మోదీభారతీయ జనతా పార్టీసికింద్రాబాద్ సభతెలంగాణ రాజకీయాలుగోడలపై రాత కార్యక్రమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్
బిజినెస్

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: స్టాలిన్ రాజీనామా
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: స్టాలిన్ రాజీనామా

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన
బిజినెస్

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

ఐటీపీ ఏరో -  ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
బిజినెస్

ఐటీపీ ఏరో - ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన

బెంగాల్ సీఎం పై డైరెక్టర్ ఫైర్!
జనరల్

బెంగాల్ సీఎం పై డైరెక్టర్ ఫైర్!

కేరళ సీఎం రేస్‌లో వి.డి. సతీషన్ ముందంజ
గాసిప్స్

కేరళ సీఎం రేస్‌లో వి.డి. సతీషన్ ముందంజ

ఈ నెల ప్రమాణస్వీకారం నిజమేనా? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా
గాసిప్స్

ఈ నెల ప్రమాణస్వీకారం నిజమేనా? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా

'తలైవర్ 173' పొంగల్ రేస్‌లోకి ఎంట్రీ
సినిమాలు

'తలైవర్ 173' పొంగల్ రేస్‌లోకి ఎంట్రీ

అలియా భట్ దూకుడు..
సినిమాలు

అలియా భట్ దూకుడు..

'జన నాయగన్' ఇక రికార్డుల జాతరే?
సినిమాలు

'జన నాయగన్' ఇక రికార్డుల జాతరే?

శరవేగంగా దూసుకుపోతున్న బాలయ్య 112వ చిత్రం
గాసిప్స్

శరవేగంగా దూసుకుపోతున్న బాలయ్య 112వ చిత్రం

'ఏందయ్య సామీ..' సంచలన రికార్డ్?
సినిమాలు

'ఏందయ్య సామీ..' సంచలన రికార్డ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!