
రాజకీయాలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి-యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికతో పాటు న్యాయ నిపుణుల సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్థల ప్రమేయం ఉన్న నేపథ్యంలో నిష్పాక్షిక దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకు అప్పగించారు. అక్రమాల వెనుక నిజాలను వెలికితీసి బాధ్యతను నిర్ధారించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!