
న్యూస్

హైదరాబాద్‌లో జరిగిన లవ్ జిహాద్ ఘటనలో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులుగా నవాజ్, మునావర్, షారుక్, ఇస్మాయిల్, లీలను గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నవాజ్ తన పేరును నవదుర్గగా మార్చుకుని నమ్మకం పొందాడు. అనంతరం బేగంపేట్‌లోని ఒక రిసార్ట్‌కు స్నేహితులతో కలిసి తీసుకెళ్లినట్లు తెలిపింది.
బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించింది. తరువాత రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకుని, తన భూమిని అమ్మించి ముప్పై లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. రిసార్ట్‌లో తీసిన వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడ్డారని కూడా పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!