
టెక్నాలజీ

తిరుమల శ్రీవారి దర్బార్లో పాల్గొనాలనుకునే భక్తులకు టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది.
ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించిన దర్శనం మరియు సేవా టికెట్లను ఈ రోజు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల అవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి.
సాధారణంగా ఈ టికెట్లు చాలా వేగంగా ఫుల్ అయ్యే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగానే టీటీడీ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి తమ స్లాట్లను వెంటనే బుక్ చేసుకోవాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!