
గాసిప్స్

చంచల్ గూడా జైలు నుండి ఐ బొమ్మ రవి విడుదలయ్యారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. రవి పై ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో ఆయన సుమారు 90 రోజుల పాటు జైలులో గడిపారు. తాజాగా హైకోర్టు నుంచి అనుకూల నిర్ణయం రావడంతో ఆయనకు ఊరట లభించింది.
ఈ పరిణామం నేపథ్యంలో కేసుల పై మరింత విచారణ కొనసాగనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!