
ఆరోగ్యం

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యక్తిగత హక్కులకు సంబంధించిన కేసులో ఆయన పేరు, ఫోటోలు, రూపం, గాత్రాన్ని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నాగచైతన్య పేరును అసభ్యకర కంటెంట్‌తో అనుసంధానం చేసిన వెబ్సైట్లను వెంటనే నిరోధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయన అనుమతి లేకుండా వ్యక్తిగత గుర్తింపును ఉపయోగించరాదని కూడా స్పష్టం చేసింది.













కామెంట్స్ (1)
nice