
క్రీడలు

ఆక్టోపస్ పేరుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 16 రాష్ట్రాల్లో 104 మంది సైబర్ నేరగాళ్లని అరెస్టు చేశారు. నిందితుల్లో బ్యాంకు అధికారులు సైతం ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల నగదు, రెండు వందలకు పైగా మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై దేశవ్యాప్తంగా 1,055 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు వీరు రూ.127 కోట్లకు పైగా సైబర్ మోసాలకు పాల్పడ్డట్లు తెలిపారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!