
టెక్నాలజీ

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక నుమాయిష్ విజయవంతంగా ముగిసింది. చివరి రోజున మాత్రమే నుమాయిష్‌ను 23.25 లక్షల మంది సందర్శకులు వీక్షించగా, ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి లభించిన ఆదరణ మరోసారి స్పష్టమైంది. నగరంలో ప్రధాన సాంస్కృతిక, వాణిజ్య ఆకర్షణగా నుమాయిష్ నిలిచింది.
గత నెల 1 నుంచి ప్రారంభమైన నుమాయిష్ మొత్తం 46 రోజుల పాటు కొనసాగింది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు వివిధ స్టాళ్లు, ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, వినోద కార్యక్రమాలను ఆస్వాదించి ఈ ఏడాది నుమాయిష్‌ను ఘన విజయంగా నిలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!