
గాసిప్స్
.png&w=3840&q=75)
హైదరాబాద్లో పర్యటన లో ఉన్న ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్లో శనివారం రాత్రి బస చేస్తున్నారు. ఉప్పల్ లో మ్యాచ్ ముగిసిన తరువాత ప్యాలస్ కు చేరుకున్నారు. పోలీసులు జెడ్ ప్లస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు మెస్సీని చూడటానికి ప్యాలెస్ పరిసరాల్లో భారీగా ఎదురు చూసారు.
రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటారు. మెస్సీ రేపు ఉదయం ముంబైకు బయల్దేరనున్నారు. ఫలక్నుమా ప్యాలెస్లో రాత్రి విశ్రాంతి తర్వాత ముంబై పర్యటన కోసం పూర్తి ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!