
గాసిప్స్

తాత రేవంత్ రెడ్డితో కలిసి ఆయన మనవడు రుద్ర దేవ్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
నిజానికి రేవంత్ మనవడికి ఆయన తల్లిదండ్రులు రేయాన్ష్ రెడ్డి అని పేరు పెట్టారు. అయితే, రేవంత్ రెడ్డి తన మనవడిని “రుద్ర దేవ్” అని పిలుచుకుంటారు. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం, అసలు పేరుతో సంబంధం లేకుండా రేవంత్ స్నేహపూర్వకంగా తన మనవడిని రుద్రదేవ్ అని సంబోధిస్తారని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!