
గాసిప్స్

అమెరికా మరోసారి ట్రావెల్ నిషేధాన్ని విస్తరించింది. తాజాగా మరో 7 దేశాలపై యూఎస్ ట్రావెల్ బ్యాన్ విధించడంతో పూర్తి నిషేధం ఎదుర్కొనే దేశాల సంఖ్య 19 కి చేరింది. ఇప్పటికే 12 దేశాలపై పూర్తి స్థాయి నిషేధం విధించిన ట్రంప్ ప్రభుత్వం, భద్రతా కారణాలు మరియు వలస విధానాల పేరుతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇదే సమయంలో 15 దేశాలను తాత్కాలిక నిషేధ జాబితాలో చేర్చింది. ఈ దేశాలపై కఠిన వీసా పరిశీలనతో పాటు పరిమిత ప్రయాణ అనుమతులు అమలు చేయనున్నారు. తాజా ట్రావెల్ బ్యాన్ నిర్ణయం అంతర్జాతీయ ప్రయాణాలు, దౌత్య సంబంధాలు, వలస విధానాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!