
బిజినెస్

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
అదే సమయంలో న్యూఢిల్లీలో వాహనాల వినియోగాన్ని తగ్గించే చర్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. నగరంలో కాలుష్యం తగ్గించి రవాణా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!