
జనరల్

ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రానికి సంబంధించిన భారీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌లో వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్‌తో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొంటున్నారు. చిత్ర బృందం ప్రత్యేకంగా రాత్రి వేళల్లో షూటింగ్ నిర్వహిస్తోంది.
ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ షూటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఇండోర్ సీక్వెన్స్‌లు, అలాగే కథలో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!