
బిజినెస్

పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను రేపు షెడ్యూల్ చేసింది.
బండి భగీరథ్ తరఫున ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా, బాధితురాలి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోర్టులో తమ వాదనలు సమర్పించారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!