Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలింఛాంబర్ కీలక నిర్ణయం!

02:09 PM, 15 మే, 2026
పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలింఛాంబర్ కీలక నిర్ణయం!

సినిమా రిలీజ్‌లకు సంబంధించిన పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలింఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించేందుకు 15 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ రెండు నెలల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ వ్యవధిలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్‌లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు సభ్యులుగా ఉంటారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం విజయ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ‘కరుప్పు’ టీమ్!

రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌లో దుర్ఘటన.. టెక్నీషియన్ మృతి

ప్రభాస్ ‘స్పిరిట్’కు లాంగ్ షూటింగ్ షెడ్యూల్!

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం

ప్రేమ పెళ్లికి ముగింపు పలికిన మౌనీరాయ్-సూరజ్ జంట!

రామ్ కొత్త అవతారం పై అభిమానుల్లో హైప్

రామ్ కొత్త అవతారం పై అభిమానుల్లో హైప్

ట్యాగ్లు
తెలుగు ఫిలింఛాంబర్టాలీవుడ్ వార్తలుసి కళ్యాణ్సినిమా రిలీజ్‌లుపర్సంటేజీ విధానంతెలుగు సినిమాఫిలిం ఇండస్ట్రీనిర్మాతలుఎగ్జిబిటర్లుడిస్ట్రిబ్యూటర్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కేడీ: ది డెవిల్’ రివ్యూ – స్టైలిష్ యాక్షన్‌తో మాస్ ట్రీట్!
రివ్యూలు

‘కేడీ: ది డెవిల్’ రివ్యూ – స్టైలిష్ యాక్షన్‌తో మాస్ ట్రీట్!

ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు
ఓటీటీ

ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

టీ20 కెప్టెన్సీకి సంజు శాంసన్‌ బలమైన అభ్యర్థి: రవిశాస్త్రి!
క్రీడలు

టీ20 కెప్టెన్సీకి సంజు శాంసన్‌ బలమైన అభ్యర్థి: రవిశాస్త్రి!

దేశ రక్షణ చరిత్రలో ఓ చారిత్రాత్మక అధ్యాయం - రాజ్‌నాథ్ సింగ్
జనరల్

హై స్పీడ్ రైల్ కారిడార్‌పై సిఎస్ సమీక్ష
జనరల్

హై స్పీడ్ రైల్ కారిడార్‌పై సిఎస్ సమీక్ష

హైదరాబాద్‌లో ఫిష్ ప్రసాదం పంపిణీకి అగర్వాల్ సమాజ్ సహకారం

ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల కమిషన్ సీఈఓను కలిసిన కాంగ్రెస్ నేతలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల కమిషన్ సీఈఓను కలిసిన కాంగ్రెస్ నేతలు

సీఎం విజయ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ‘కరుప్పు’ టీమ్!
సినిమాలు

థుసిడైడ్స్ ట్రాప్‌పై ట్రంప్‌కు జిన్‌పింగ్ సలహా
జనరల్

థుసిడైడ్స్ ట్రాప్‌పై ట్రంప్‌కు జిన్‌పింగ్ సలహా

పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలింఛాంబర్ కీలక నిర్ణయం!
సినిమాలు

పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలింఛాంబర్ కీలక నిర్ణయం!

ఎన్డీఏకు ఇచ్చిన తీర్పుకు రుణం తీర్చుకుంటున్నాం: లోకేశ్

నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల పెంపు.. ప్రజలకు మరో భారం
బిజినెస్

నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల పెంపు.. ప్రజలకు మరో భారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!