Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలంగాణ ఇంటర్ సిలబస్ లో కీలక మార్పులు

Writer: Nithish 09:10 PM, 14 మే, 2026
తెలంగాణ ఇంటర్ సిలబస్ లో కీలక మార్పులు

తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డు ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై ఫస్టియర్ నుంచే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ప్రతి ఏడాది 15 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ప్రారంభం నుంచే టెక్నికల్ నాలెడ్జ్ పొందే అవకాశం కలుగుతుంది.

మ్యాథ్స్‌తో పాటు భాషా సబ్జెక్టుల్లో కూడా మార్పులు చేశారు. మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానం అమలు చేసి 15 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్‌గా కేటాయిస్తారు. దీంతో ఫైనల్ ఎగ్జామ్ 75 మార్కుల నుంచి 60కి తగ్గుతుంది. మొత్తం పేపర్ విధానాన్ని 100 మార్కుల నుంచి 80 మార్కులకు మార్చి, మిగతా 20 మార్కులను ఇంటర్నల్‌కు కేటాయించనున్నారు. బట్టీ విధానాన్ని తగ్గించి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడమే లక్ష్యమని బోర్డు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో వర్షాల హెచ్చరిక

తెలంగాణలో వర్షాల హెచ్చరిక

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

ఈనెలలో సెలవులు లేవు

ఈనెలలో సెలవులు లేవు

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

ట్యాగ్లు
తెలంగాణ విద్యఇంటర్ బోర్డుప్రాక్టికల్స్విద్యా సంస్కరణలుతెలంగాణ ప్రభుత్వంమ్యాథ్స్ ఇంటర్నల్విద్యార్థులుపరీక్షల విధానంవిద్యా విధానంఇంటర్ విద్య
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో వర్షాల హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వర్షాల హెచ్చరిక

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత
జనరల్

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
రాజకీయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

సూర్య రాజకీయాలపై క్లారిటీ
రాజకీయాలు

సూర్య రాజకీయాలపై క్లారిటీ

ఈ వారం ఓటీటీలో సందడి
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి

మమతకు ఈసీ నోటీసు
రాజకీయాలు

మమతకు ఈసీ నోటీసు

తల్లి బర్త్‌డేను జరుపుకున్న త్రిష
సినిమాలు

తల్లి బర్త్‌డేను జరుపుకున్న త్రిష

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!
రాజకీయాలు

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

ఈనెలలో సెలవులు లేవు
జనరల్

ఈనెలలో సెలవులు లేవు

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు
జనరల్

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం
జనరల్

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు
జనరల్

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!