
క్రీడలు

పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఈ రోజు మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కోల్కతా నగరంలో తీవ్ర ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
ప్రకంపనలు అనుకోకుండా రావటంతో చుట్టుప్రక్కల వారు, ఉద్యోగులూ భద్రత కోసం భవనాల నుండి పరుగులు తీసారు. స్థానిక అధికారులు ప్రజలను శాంతంగా ఉండమని, పరిస్థితిని సరిచేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారని భరోసా ఇచ్చారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!