Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి

11:51 AM, 2 జూన్, 2026
ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి

ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సావిత్రి, పూలమ్మ అనే ఇద్దరు మహిళలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.

స్థానికుల వివరాల ప్రకారం, పూలమ్మ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నుంచి తన సోదరి వద్దకు వచ్చినట్లు తెలిసింది. మంటల తీవ్రతతో మహిళలు నివసిస్తున్న ఇల్లు పూర్తిగా దగ్ధమవగా, పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'ఆపరేషన్ చెక్‌మేట్‌' అమెరికా భారీ ఆపరేషన్

హైదరాబాద్ సభ అనుమతి నిరాకరణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

భారత్‌కు రానున్నట్లు ప్రకటించిన అభిజీత్ దీప్కే

ట్యాగ్లు
ఏలూరు వార్తలుఅగ్ని ప్రమాదంవిషాద ఘటనమహిళల మృతితాజా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలో జమిలి ఎన్నికలకు రెండు దశల రోడ్‌మ్యాప్
రాజకీయాలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కోదండరాం విమర్శలు
రాజకీయాలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కోదండరాం విమర్శలు

'ఆపరేషన్ చెక్‌మేట్‌' అమెరికా భారీ ఆపరేషన్
జనరల్

'ఆపరేషన్ చెక్‌మేట్‌' అమెరికా భారీ ఆపరేషన్

హైదరాబాద్ సభ అనుమతి నిరాకరణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన
జనరల్

హైదరాబాద్ సభ అనుమతి నిరాకరణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన

ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి
జనరల్

ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు
జనరల్

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు

అదే సినిమా తనతో చేస్తే ఫలితం వేరేలా ఉండేదన్న వెంకటేష్..
సినిమాలు

స్టేడియం అన్‌సంగ్ హీరోలు - మ్యాచ్ తర్వాత రాత్రి శుభ్రత కష్టం
క్రీడలు

స్టేడియం అన్‌సంగ్ హీరోలు - మ్యాచ్ తర్వాత రాత్రి శుభ్రత కష్టం

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..
సినిమాలు

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు
జనరల్

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..
సినిమాలు

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
జనరల్

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!