
న్యూస్

ప్రపంచ చమురు కొరతను ఎదుర్కొనేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు రంగంపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. పెరుగుతున్న డిమాండ్‌ను నియంత్రించడం, చమురు సరఫరా లోటును తగ్గించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ సడలింపు 30 రోజులపాటు అమల్లో ఉంటుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు ఇది కొనసాగుతుంది. ముఖ్యంగా రెండు వారాల్లో మూడోసారి అమెరికా ఈ ఆంక్షలను సడలించడం గమనార్హం. ఈ నిర్ణయం ప్రపంచ చమురు ధరలపై, ఎనర్జీ భద్రతపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!