Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నాటు నాటు పాటను ప్రపంచం అదరిoచింది - రాజమౌళి

06:56 AM, 25 ఏప్రిల్, 2026
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నాటు నాటు పాటను  ప్రపంచం అదరిoచింది - రాజమౌళి

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంతో మరోసారి ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను మెక్సికోలో జరిగిన ‘కామిక్‌కాన్ ఎక్స్‌పీరియన్స్ 2026’ ఈవెంట్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా “వారణాసి” పేరుతో టీషర్ట్ ధరించి రాజమౌళి వీడియో సందేశం ఇచ్చి గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.

మాయ నాగరికతపై తనకు ఉన్న ఆసక్తిని తెలియజేసిన రాజమౌళి, బాహుబలి చిత్రంలో చిచెన్ ఇట్జా స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. తన 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆదరణ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యంగా నాటు నాటు పాటకు వచ్చిన స్పందన భావోద్వేగానికి గురి చేసిందన్నారు. ఈ ఈవెంట్‌కు ఎస్‌.ఎస్‌. కార్తికేయ హాజరై విశేషాలు పంచుకోగా, బీటీఎస్ వీడియో బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 ప్రధాని మోదీపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం

శంకర్ గౌడ్ గ్రామంలో భారీ బందోబస్త్

శంకర్ గౌడ్ గ్రామంలో భారీ బందోబస్త్

భారత్ కీలక నిర్ణయం.. చైనా పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు

భారత్ కీలక నిర్ణయం.. చైనా పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు

కేసీఆర్ స్టేట్స్‌మన్‌లా… రేవంత్ స్ట్రీట్‌మన్‌లా : హరీశ్ రావు

కేసీఆర్ స్టేట్స్‌మన్‌లా… రేవంత్ స్ట్రీట్‌మన్‌లా : హరీశ్ రావు

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు

 20న అమెరికా - ఇరాన్ మరోవిడత చర్చలు ?

20న అమెరికా - ఇరాన్ మరోవిడత చర్చలు ?

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా

భారత బ్యాంకింగ్ రంగానికి బలమైన అవుట్‌లుక్..

భారత బ్యాంకింగ్ రంగానికి బలమైన అవుట్‌లుక్..

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రికార్డు స్థాయి పోలింగ్!

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రికార్డు స్థాయి పోలింగ్!

ట్యాగ్లు
రాజమౌళిమహేశ్ బాబువారణాసి సినిమాకామిక్ కాన్ మెక్సికోగ్లోబల్ సినిమాఆర్‌ఆర్‌ఆర్నాటు నాటుబాహుబలిభారతీయ సినిమామూవీ అప్‌డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో రికార్డు
బిజినెస్

ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో రికార్డు

'కన్న' మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్
సినిమాలు

'కన్న' మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

జక్కన్న అంతర్జాతీయ టచ్!
సినిమాలు

జక్కన్న అంతర్జాతీయ టచ్!

రితేష్ రానా కొత్త ప్రయోగం.. హారర్ జానర్‌లోకి ఎంట్రీ?
గాసిప్స్

రితేష్ రానా కొత్త ప్రయోగం.. హారర్ జానర్‌లోకి ఎంట్రీ?

యాక్షన్ మోడ్‌లో దీపికా.. 'కింగ్'లో హై వోల్టేజ్ ఫైట్లు?
గాసిప్స్

యాక్షన్ మోడ్‌లో దీపికా.. 'కింగ్'లో హై వోల్టేజ్ ఫైట్లు?

గవర్నర్ కు సీఎం చంద్రబాబు పరామర్శ
రాజకీయాలు

గవర్నర్ కు సీఎం చంద్రబాబు పరామర్శ

వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు.. వేగానికి క్వాలిటీ జోడిస్తాడా?
గాసిప్స్

వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు.. వేగానికి క్వాలిటీ జోడిస్తాడా?

ఈద్ బరిలో సల్మాన్ ఖాన్.. భారీ ప్లాన్‌ చేస్తున్న ఎస్‌వీసీ 63!
సినిమాలు

ఈద్ బరిలో సల్మాన్ ఖాన్.. భారీ ప్లాన్‌ చేస్తున్న ఎస్‌వీసీ 63!

మైఖేల్ పార్ట్ 2పై పెరుగుతున్న ఆసక్తి.. బయోపిక్‌కు మరో సంచలన అధ్యాయం?
గాసిప్స్

మైఖేల్ పార్ట్ 2పై పెరుగుతున్న ఆసక్తి.. బయోపిక్‌కు మరో సంచలన అధ్యాయం?

లెనిన్‌కు మళ్లీ షాక్.. రీషూట్‌లతో విడుదలపై సందేహాలు?
సినిమాలు

లెనిన్‌కు మళ్లీ షాక్.. రీషూట్‌లతో విడుదలపై సందేహాలు?

కేడీ ది డెవిల్ ట్రైలర్ మిస్టరీ?
సినిమాలు

కేడీ ది డెవిల్ ట్రైలర్ మిస్టరీ?

భారీ సినిమాల కోసం ఆఫర్లు వదులుకున్న హీరోయిన్లు.. రిస్క్ వర్కౌట్ అవుతుందా?
సినిమాలు

భారీ సినిమాల కోసం ఆఫర్లు వదులుకున్న హీరోయిన్లు.. రిస్క్ వర్కౌట్ అవుతుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!