
గాసిప్స్

ఢిల్లీ గాలిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా స్థాయిలు ఆందోళన కలిగిస్తున్నాయి. జేఎన్‌యూ నిర్వహించిన అధ్యయనంలో యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని ‘సూపర్ బగ్’ ఉనికి బయటపడింది. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో అధికంగా గుర్తించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన పరిమితితో పోలిస్తే దాదాపు 16 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా స్థాయులు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ బగ్ న్యుమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!