

తెలంగాణలో 36 జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. కొత్త జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు సగానికి మించిన ప్రాతినిధ్యం కల్పించారు. జిల్లాల వారీగా నియమితులైన అధ్యక్షులు ఇలా ఉన్నారు:
ఆదిలాబాద్ – నరేష్ జాదవ్, అసిఫాబాద్ – ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెం – తోట దేవీ ప్రసన్న, భువనగిరి – బీర్ల అయిలయ్య, గద్వాల – ఎం. రాజీవ్ రెడ్డి, హన్మకొండ – వెంకటరాం రెడ్డి, హైదరాబాద్ – ఖలీఫ్ సైదుల్లా, జగిత్యాల – నందయ్య, జనగాం – లఖావత్ ధనావతి, భూపాలపల్లి – కరుణాకర్, కామారెడ్డి – మల్లిఖార్జున్, కరీంనగర్ – మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్ – వీ. అంజన్ కుమార్, ఖైరతాబాద్ – రోహిత్ ముదిరాజ్, ఖమ్మం – నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి, మహబూబాబాద్ – భూక్య ఉమా, మహబూబ్‌నగర్ – సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాల – రఘునాథ్ రెడ్డి, మెదక్ – శివన్నగిరి ఆంజనేయులు గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి – తోటకూర వజ్రేష్ యాదవ్, ములుగు – పైడాకుల అశోక్, నాగర్‌కర్నూలు – డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నల్గొండ – కైలాశ్ నేత, నారాయణ్‌పేట్ – కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి, నిర్మల్ – వెడ్మ బొజ్జు, నిజామాబాద్ – నగేశ్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ – బొబ్బిలి రామకృష్ణ, పెద్దపల్లి – ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్ల – సంగీతం శ్రీనివాస్, సికింద్రాబాద్ – దీపక్ జాన్, సిద్దిపేట్ – ఆంక్షా రెడ్డి, సూర్యాపేట్ – గుడిపాటి నర్సయ్య, వికారాబాద్ – ధారాసింగ్ జాదవ్, వనపర్తి – శివసేనా రెడ్డి, వరంగల్ – మహ్మద్ అయ్యుబ్
ఈ పేర్లతో కొత్త డీసీసీ అధ్యక్షుల ప్యానెల్‌ను పార్టీ ఖరారు చేసింది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!