
న్యూస్

భూవివాదాన్ని రాజకీయంగా ఉపయోగించకూడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాలకు హెచ్చరిక జారీ చేశారు. అర్హులైన పేదలకు ఈ నెల 15లోగా ఇళ్ల స్థలాలు మరియు ₹5లక్షల పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎవరైనా అధికారులు తప్పు చేసినట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉండగా, అక్రమ నిర్మాణాలు తొలగించడంతో ₹250 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పేదలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!