.webp&w=3840&q=75)
గాసిప్స్

రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీచనున్నాయని హెచ్చరించింది. దీనితో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అంతేకాకుండా, రాష్ట్రంలో చలి తీవ్రత ఇప్పటికే పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా చలి తగ్గకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.










.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!