
గాసిప్స్

అహ్మదాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల సమయంలో అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు శిశువును అక్రమంగా తరలిస్తున్న విషయం బయటపడింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఏజెంట్ రోషన్ అగర్వాల్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో, శిశువును రూ.3.60 లక్షలకు కొనుగోలు చేసినట్లు తేలింది. శిశువుల అక్రమ రవాణా కోసం ముఠా కలిసి పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!