Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

10:18 AM, 9 ఏప్రిల్, 2026
హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులను కొనసాగించడంతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిను మూసివేసినట్లు ప్రకటించినట్టు సమాచారం. దీంతో అంతర్జాతీయ సరకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

మీడియా కథనాల ప్రకారం కాల్పుల విరమణ తర్వాత గ్రీస్, లైబీరియాకు చెందిన రెండు నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయి. కానీ పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారడంతో అనేక నౌకలు ప్రయాణాన్ని నిలిపివేశాయి. ఒక నౌక ముసందం తీరానికి చేరుకుని వెనక్కు మళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా చైనాకు చెందిన కాస్కోతో పాటు ఇతర నౌకలు పర్షియన్ గల్ఫ్లో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి జలసంధిని దాటాయా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

ఇరాన్–అమెరికా కాల్పుల విరమణ పై గందరగోళం ... లెబనాన్‌పై దాడులు ఆపబోమన్న ఇజ్రాయెల్

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి సినిమా!

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి సినిమా!

అమరావతికి మా మద్దతు.. రేణుకా చౌదరి

అమరావతికి మా మద్దతు.. రేణుకా చౌదరి

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్

ధురంధర్ విలన్ రోల్‌కు మొదట నో చెప్పిన స్టార్

జైలర్ 2: నలుగురు సూపర్ స్టార్ల మ్యాజిక్?

జైలర్ 2: నలుగురు సూపర్ స్టార్ల మ్యాజిక్?

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌...ఇంకా స్పందించ‌ని ఇరాన్‌, అమెరికా

45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌...ఇంకా స్పందించ‌ని ఇరాన్‌, అమెరికా

డిలీమీటేషన్ తో సౌత్ రాష్ట్రాలకు తీవ్ర నష్టం - సీఎం స్టాలిన్

డిలీమీటేషన్ తో సౌత్ రాష్ట్రాలకు తీవ్ర నష్టం - సీఎం స్టాలిన్

జీడీపీ వృద్ధి అంచనాల్లో ప్రపంచ బ్యాంక్ అప్డేట్

జీడీపీ వృద్ధి అంచనాల్లో ప్రపంచ బ్యాంక్ అప్డేట్

విజయ్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ.. అఫిడవిట్లలో తేడాలు

విజయ్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ.. అఫిడవిట్లలో తేడాలు

ట్యాగ్లు
హోర్ముజ్ జలసంధిఇరాన్ఇజ్రాయెల్ లెబనాన్ ఘర్షణగల్ఫ్ ఉద్రిక్తతలుఅంతర్జాతీయ నౌకాశ్రయంచైనా నౌకలుకాస్కోపర్షియన్ గల్ఫ్ప్రపంచ వార్తలుసముద్ర రవాణా అంతరాయం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఏకగ్రీవం
రాజకీయాలు

బారామతి ఉప ఎన్నికలో సునేత్రా పవార్ ఏకగ్రీవం

జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ
రాజకీయాలు

జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు
న్యూస్

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు

చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలి - మమ్ముట్టి
సినిమాలు

చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలి - మమ్ముట్టి

ఆసక్తిరేపుతున్న ‘రాకా’ స్టోరీ?
సినిమాలు

ఆసక్తిరేపుతున్న ‘రాకా’ స్టోరీ?

విడుదలకి సిద్ధమవుతున్న విశ్వంభర?
సినిమాలు

విడుదలకి సిద్ధమవుతున్న విశ్వంభర?

అక్కినేని సినిమాకు సమంత విషెస్!
సినిమాలు

అక్కినేని సినిమాకు సమంత విషెస్!

అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబో ఖరారు?
సినిమాలు

అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబో ఖరారు?

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్
రాజకీయాలు

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘిస్తే యుద్ధం...అమెరికాకు, ఇరాన్‌ వార్నింగ్
న్యూస్

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘిస్తే యుద్ధం...అమెరికాకు, ఇరాన్‌ వార్నింగ్

కవిత పార్టీకి రేవంత్‌రెడ్డి స్పాన్సర్ - MP అర్వింద్
రాజకీయాలు

కవిత పార్టీకి రేవంత్‌రెడ్డి స్పాన్సర్ - MP అర్వింద్

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు
న్యూస్

హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు వెళుతున్న నౌకలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!