Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌

09:56 AM, 27 మార్చి, 2026
కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌

దేశంలో కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం పెంచింది. సుమారు 70 శాతం వరకు గ్యాస్ సరఫరా పెరగడంతో పరిశ్రమలకు కొంత ఊరటన లభించింది. విదేశాల నుంచి గ్యాస్ నౌకలు వస్తుండటంతో ఇంధన కొరత కూడా కొంత తగ్గే అవకాశం ఉంది.

ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ పంపించారు. గ్యాస్ సరఫరా పెరగడంతో పరిశ్రమలు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేయగలవని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

స్టీల్, ఆటోమొబైల్, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్ వంటి పరిశ్రమలకు ముందుగా గ్యాస్ అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు లభించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పది రోజుల్లో భారీగా పడిపోయిన బంగారం ధరలు

పది రోజుల్లో భారీగా పడిపోయిన బంగారం ధరలు

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

బైకర్ మూవీకి రాజశేఖర్‌కు షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?

బైకర్ మూవీకి రాజశేఖర్‌కు షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?

‘మిస్‌టీరియస్’ ఓటీటీలోకి ఎంట్రీ

‘మిస్‌టీరియస్’ ఓటీటీలోకి ఎంట్రీ

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్న మాజీ మంత్రి..!

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్న మాజీ మంత్రి..!

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవ కట్టా క్లారిటీ!

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవ కట్టా క్లారిటీ!

తెలంగాణలో స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు...

తెలంగాణలో స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు...

ల్యాండింగ్ సమయంలో ఫైర్ వాహనాన్ని ఢీకొట్టిన విమానం

ల్యాండింగ్ సమయంలో ఫైర్ వాహనాన్ని ఢీకొట్టిన విమానం

ఇరాన్‌కు 15 పాయింట్ల శాంతి ప్రణాళిక...

ఇరాన్‌కు 15 పాయింట్ల శాంతి ప్రణాళిక...

ట్యాగ్లు
కమర్షియల్ గ్యాస్గ్యాస్ సరఫరాకేంద్ర ప్రభుత్వంఇంధన కొరతపరిశ్రమలుస్టీల్ ఇండస్ట్రీఆటోమొబైల్రసాయనాలుప్లాస్టిక్ఆర్థిక వ్యవస్థ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజాసాబ్ తర్వాత మారుతి కొత్త ప్రయత్నం
సినిమాలు

రాజాసాబ్ తర్వాత మారుతి కొత్త ప్రయత్నం

వచ్చే నెల రాజకీయ పార్టీ ప్రకటిస్తున్నాం - కవిత
రాజకీయాలు

వచ్చే నెల రాజకీయ పార్టీ ప్రకటిస్తున్నాం - కవిత

సమాజ సేవలో చిరంజీవి మరో ముందడుగు
సినిమాలు

సమాజ సేవలో చిరంజీవి మరో ముందడుగు

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్
సినిమాలు

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌
న్యూస్

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ
ఆరోగ్యం

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ
న్యూస్

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ

జెమినీలో కొత్త సౌకర్యాలు...డేటా మార్పిడి సులువు
టెక్నాలజీ

జెమినీలో కొత్త సౌకర్యాలు...డేటా మార్పిడి సులువు

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ
ఆరోగ్యం

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ

 భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి  పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!
సినిమాలు

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

అయోధ్య బాలరాముడి నుదుట సూర్యతిలకం
న్యూస్

అయోధ్య బాలరాముడి నుదుట సూర్యతిలకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!