
న్యూస్

దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో పసిడి ధరల్లో గణనీయమైన పతనం నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.13,320 తగ్గుదల కనిపించగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.12,160 తగ్గింది.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,540గా ఉంది. ఈ విధంగా తక్కువ కాలంలోనే బంగారం ధరల్లో వచ్చిన ఈ భారీ తగ్గుదల మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!