Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

10:37 AM, 21 మార్చి, 2026
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్‌ను చూస్తే ఇది యూత్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే ప్రేమ కథగా రూపొందించినట్టు తెలుస్తోంది. హీరో హర్ష్ రోషన్ తన మరదలైన హీరోయిన్ ప్రేమను గెలుచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కొంటాడు అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ, సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్‌లో చూపించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందన పొందాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించారు. శివ ముప్పరాజు స్క్రీన్‌ప్లే మరియు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ‘బ్యాండ్ మేళం’ సినిమా ఈ నెల 26 న గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పిన మరో స్టార్ డైరెక్టర్?

పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పిన మరో స్టార్ డైరెక్టర్?

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నేటి నుంచి ఆరు రోజుల పాటు వర్షాలు..

నేటి నుంచి ఆరు రోజుల పాటు వర్షాలు..

విడాకుల కేసు ఒక వైపు… ఎన్నికల పోరు మరో వైపు: విజయ్‌కు కీలక ఏప్రిల్

విడాకుల కేసు ఒక వైపు… ఎన్నికల పోరు మరో వైపు: విజయ్‌కు కీలక ఏప్రిల్

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్... డైరెక్టర్ ఎవరంటే!

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్... డైరెక్టర్ ఎవరంటే!

గద్దర్ అవార్డ్స్... చిరంజీవి స్పీచ్ పై విమర్శలు

గద్దర్ అవార్డ్స్... చిరంజీవి స్పీచ్ పై విమర్శలు

పశ్చిమ  బెంగాల్‌, కేరళ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ!

పశ్చిమ బెంగాల్‌, కేరళ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ విడుదల..

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ విడుదల..

ధురంధర్: ది రివెంజ్ రివ్యూ!

ధురంధర్: ది రివెంజ్ రివ్యూ!

ఐపీఎల్ 2026కి ముందు జట్లకు భారీ షాక్!

ఐపీఎల్ 2026కి ముందు జట్లకు భారీ షాక్!

ట్యాగ్లు
బ్యాండ్ మేళం సినిమాచిరంజీవి ట్రైలర్ విడుదలహర్ష్ రోషన్శ్రీదేవి హీరోయిన్తెలుగు ప్రేమ కథ సినిమాకోన వెంకట్సాయి కుమార్కొత్త తెలుగు సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పున‌ర్న‌వి..
సినిమాలు

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పున‌ర్న‌వి..

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు
సినిమాలు

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

తమిళనాడు... విజయ్ పాలిటిక్స్ పై కమల్ హాసన్ రియాక్షన్
రాజకీయాలు

తమిళనాడు... విజయ్ పాలిటిక్స్ పై కమల్ హాసన్ రియాక్షన్

మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ సీజ్
న్యూస్

మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ సీజ్

‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ ప్రమోషన్ కోసం హాలీవుడ్‌తో చేతులు కలిపిన హృతిక్ రోషన్
సినిమాలు

‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ ప్రమోషన్ కోసం హాలీవుడ్‌తో చేతులు కలిపిన హృతిక్ రోషన్

సందీప్ కిషన్‌తో భారీ పాన్ ఇండియా మూవీ  ప్రకటించిన శంభాల నిర్మాత
సినిమాలు

సందీప్ కిషన్‌తో భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించిన శంభాల నిర్మాత

రణ్‌వీర్ - దీపిక మధ్య విభేదాలా?
గాసిప్స్

రణ్‌వీర్ - దీపిక మధ్య విభేదాలా?

'ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్?
గాసిప్స్

'ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్?

ధురంధర్ 2 కోసం రణవీర్ సింగ్ రికార్డు రెమ్యూనరేషన్..
గాసిప్స్

ధురంధర్ 2 కోసం రణవీర్ సింగ్ రికార్డు రెమ్యూనరేషన్..

పదో తరగతి పరీక్షల రద్దుపై క్లారిటీ
న్యూస్

పదో తరగతి పరీక్షల రద్దుపై క్లారిటీ

తెలంగాణలో మోదీ సభకు బీజేపీ ప్లాన్
రాజకీయాలు

తెలంగాణలో మోదీ సభకు బీజేపీ ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!