
ఆరోగ్యం

తెలుగు బిగ్బాస్ ద్వారా గుర్తింపు పొందిన రోహిత్ సాహ్ని నటించిన ‘మిస్టీరియస్’ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గతేడాది డిసెంబరు 19న థియేటర్లలో విడుదలై పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇప్పుడు మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమా కథలో ఎస్సై రాంఖీ మిస్సింగ్ కేసు చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆర్కిటెక్ట్ విరాట్ మరియు అతని భార్యపై అనుమానాలు వస్తాయి. రాంఖీ మిస్సింగ్ వెనుక ఉన్న రహస్యాలు, గన్ కొనుగోలు కారణం, చివరికి కేసు ఎలా పరిష్కారమైంది అనే అంశాలు సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.










.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!