
న్యూస్

కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12 న విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ను విచారించే అవకాశం ఉంది.
గత ఏడాది సెప్టెంబర్ 27 న తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా సీబీఐ విజయ్‌కు సమన్లు జారీ చేసింది.








.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!