
బిజినెస్

జనసేన పార్టీ లీగల్ టీమ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైదరాబాద్‌లో సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, కాసపేట్లో రిజిస్ట్రార్‌ను కలిసి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
అదే సమయంలో, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సాయంత్రం 4:30కు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాజా పరిణామాలు, తదుపరి చర్యలపై ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!