
జనరల్

ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’పై మరో ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, నటి నదియా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌తో ఆమె ఇప్పటికే ‘మిర్చి’లో చేసిన తల్లి పాత్రకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘స్పిరిట్’లో ఆమె ఏ పాత్రలో కనిపిస్తుందో అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!