
టెక్నాలజీ

క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ని కలిసిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నికత్ జరీన్. ఈ సందర్భంగా బాక్సర్ నికత్ జరీన్ ను అభినందించి, శాలువాతో సన్మానించిన మంత్రి వాకిటి శ్రీహరి గారు. ఇటివల కాలంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్ 2025 లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ క్రీడాకారిణి నికత్ జరీన్.
భవిష్యత్తులో మరిన్ని వివిధ స్థాయిలో మెడల్స్ సాధించి దేశ,రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడాశాఖ మంత్రిగా క్రీడా ప్రోత్సాహక,విధానాలతో తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసానిస్తుందన్నారు




















కామెంట్స్ (1)
Big congratulations to Nikhat Zareen!