
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్విసెస్ లిమిటెడ్ సీఈవో అఖిలేష్ కుమార్ దీక్షిత్ తెలిపారు.
మొత్తం 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచినట్లు ఆయన వెల్లడించారు. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం, ప్రజా రవాణా సేవలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.





.jpg&w=3840&q=75)



.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!