
గాసిప్స్

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఉదయం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు.
అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సీఎం చంద్రబాబు నాయుడు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వారికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ “ఓం శాంతి” అంటూ నివాళి అర్పించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!