.webp&w=3840&q=75)
న్యూస్

కుటుంబ ఫ్యాషన్ రంగంలో విశ్వసనీయ గుర్తింపు పొందిన అనుటెక్స్ తమ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్సీ పురంలో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మానస వారణాసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సంప్రదాయం, నాణ్యత, అందుబాటు ధరలను ఒకే చోట అందించే లక్ష్యంతో ఈ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేశారు.
1970 నుంచి వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకున్న అనుటెక్స్ ఇప్పటికే కోతపేట్, అల్వాల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఏఎస్‌రావ్ నగర్, సుచిత్ర ప్రాంతాల్లో విజయవంతంగా సేవలు అందిస్తోంది. కొత్త షోరూమ్ ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. గత 56 ఏళ్లుగా తమపై నమ్మకం ఉంచిన వినియోగదారులకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.



.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!