Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాఘవ్ చద్దా రాజీనామాపై స్పందించిన కేజ్రీవాల్

02:18 PM, 24 ఏప్రిల్, 2026
రాఘవ్ చద్దా రాజీనామాపై స్పందించిన కేజ్రీవాల్

ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు రావడంతో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామంపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేస్తూ పంజాబీలను లక్ష్యంగా చేసుకుని పార్టీని బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా బీజేపీ మళ్లీ “ఆపరేషన్ లోటస్” ప్రారంభించిందని ఆరోపించారు. ఎంపీలను ప్రలోభపెట్టి పార్టీ మార్పిస్తున్నారని, ఈ చర్యలు ప్రజల నమ్మకానికి ద్రోహమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి చర్యలను ఎప్పటికీ క్షమించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు కవిత పార్టీ ప్రకటన..

రేపు కవిత పార్టీ ప్రకటన..

కాంగ్రెస్‌లో సమన్వయం లోపం

కాంగ్రెస్‌లో సమన్వయం లోపం

Ipl లో csk చెత్త రికార్డ్

Ipl లో csk చెత్త రికార్డ్

అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!

అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!

ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు స్వీకరించనున్న ఏపీ సీఎం

ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు స్వీకరించనున్న ఏపీ సీఎం

హైదరాబాద్‌లో భారీ మిథాలజికల్ మూవీ ప్రారంభం

హైదరాబాద్‌లో భారీ మిథాలజికల్ మూవీ ప్రారంభం

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

మహిళల కోసం తీసిన మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మహిళల కోసం తీసిన మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

ట్యాగ్లు
రాఘవ్ చద్దాఆప్బీజేపీఅరవింద్ కేజ్రీవాల్సంజయ్ సింగ్ఆపరేషన్ లోటస్రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'గాయపడ్డ సింహం' నుంచి సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్
సినిమాలు

'గాయపడ్డ సింహం' నుంచి సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్

'జన నాయగన్' లీక్ వివాదం...కోలీవుడ్‌లో ఆందోళన
న్యూస్

'జన నాయగన్' లీక్ వివాదం...కోలీవుడ్‌లో ఆందోళన

సల్మాన్‌ ఖాన్‌ - వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్ డేట్ ఖరారు....
సినిమాలు

సల్మాన్‌ ఖాన్‌ - వంశీ పైడిపల్లి సినిమా రిలీజ్ డేట్ ఖరారు....

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...
సినిమాలు

ధనుష్ ‘కర’ సినిమా టీజర్ రిలీజ్...

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి
రాజకీయాలు

ఏపీలో మరో పార్టీ అవసరం ఉంది : విజయసాయి రెడ్డి

ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు :  డైరెక్టర్
న్యూస్

ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు : డైరెక్టర్

పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...
న్యూస్

పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు స్వీకరించనున్న ఏపీ సీఎం
రాజకీయాలు

ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు స్వీకరించనున్న ఏపీ సీఎం

ఆర్బీఐ కీలక నిర్ణయం...
న్యూస్

ఆర్బీఐ కీలక నిర్ణయం...

రాఘవ్ చద్దా రాజీనామాపై స్పందించిన కేజ్రీవాల్
రాజకీయాలు

రాఘవ్ చద్దా రాజీనామాపై స్పందించిన కేజ్రీవాల్

ఈ - చలాన్ల కేసులో సుప్రీంకోర్టు సంచలనం !
న్యూస్

ఈ - చలాన్ల కేసులో సుప్రీంకోర్టు సంచలనం !

ప్రపంచానికి మైథోస్‌ భయాలు.. ఆంథ్రోపిక్‌ కొత్త ఏఐ మోడల్‌ ప్రకంపనలు !
టెక్నాలజీ

ప్రపంచానికి మైథోస్‌ భయాలు.. ఆంథ్రోపిక్‌ కొత్త ఏఐ మోడల్‌ ప్రకంపనలు !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!