
క్రీడలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్-2018 ద్వారా ఎంపికైన అభ్యర్థులను అప్రాధాన్య పోస్టులకు మార్చాలని గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై ఆయన కోర్టుకు వివరణ ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల అమలు స్థితిగతులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎస్ వివరించనున్నారు. అభ్యర్థుల బదిలీలకు సంబంధించి చేపట్టిన పరిపాలనా చర్యలు, అమలు ప్రక్రియపై కోర్టు ముందు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!