
గాసిప్స్

హైదరాబాద్ : ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభ్యంతరకరమైన మరియు వివాదాస్పద కంటెంట్‌ను ప్రచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న అన్వేష్, అందులో చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని కరాటే కళ్యాణి పోలీసులకు తెలిపారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విషయం పై దర్యాప్తు ప్రారంభించారు.

.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!