
గాసిప్స్

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మున్సిపాలిటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా, నల్గొండ జిల్లా నడికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68 శాతం పోలింగ్ నమోదైంది.
మున్సిపల్ కార్పొరేషన్లలో నల్గొండ కార్పొరేషన్లో అత్యధికంగా 77.36 శాతం పోలింగ్ నమోదవగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!