6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

Writer: Chandrika 08:41 PM, 6 సెప్టెంబర్, 2026
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు నెరవేరింది. నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా అధికారికంగా ప్రకటించబడింది. నందమూరి బాలకృష్ణ తనయుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. దీంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి అధికారికంగా రంగం సిద్ధమైనట్లయింది.

మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చిత్ర బృందం ఈ ప్రకటన చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ తమ ఎక్స్‌ ఖాతాలో ‘కూన గుహను వీడింది. సింహంలా అడవిలోకి అడుగు పెట్టింది. హ్యాపీ బర్త్‌డే మోక్షజ్ఞ’ అంటూ ప్రత్యేకంగా పోస్ట్‌ చేసింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!
ట్యాగ్లు
నందమూరి మోక్షజ్ఞబాలకృష్ణమల్లిడి వశిష్ఠమైత్రీ మూవీ మేకర్స్‌మోక్షజ్ఞ డెబ్యూమోక్షజ్ఞ పుట్టినరోజునందమూరి కుటుంబంతెలుగు సినిమాటాలీవుడ్‌తొలి సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..
సినిమాలు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..
సినిమాలు

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి
షోస్

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?
గాసిప్స్

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..
సినిమాలు

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
జనరల్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..
షోస్

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..
ఓటీటీ

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
క్రీడలు

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!