6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

Writer: Chandrika 05:18 PM, 6 సెప్టెంబర్, 2026
అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

అల్లు అర్జున్‌, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘రాకా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కూడా సినిమాలో భాగమయ్యారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటిస్తున్న పృథ్వీరాజ్‌ అలియాస్‌ బబ్లూ తన పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌లో తనకు ప్రత్యేకమైన లుక్‌తో కూడిన కీలక పాత్ర దక్కిందని తెలిపారు. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, అల్లు అర్జున్‌తో కలిసి నటించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భారీ యాక్షన్‌ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలు, కథాంశం తదితర వివరాలను మేకర్స్‌ ఇంకా గోప్యంగా ఉంచుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్‌అట్లీదీపికా పదుకొణెపృథ్వీరాజ్‌బబ్లూమృణాల్‌ ఠాకూర్‌సన్‌ పిక్చర్స్‌తెలుగు సినిమాపాన్‌ ఇండియా మూవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?
షోస్

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాజకీయాలు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..
సినిమాలు

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..
గాసిప్స్

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!
సినిమాలు

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!