6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

Writer: Chandrika 06:00 PM, 6 సెప్టెంబర్, 2026
ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

‘వృషకర్మ’ గ్లింప్స్‌ విడుదలై దాదాపు ఆరు నెలలు కావస్తోంది. కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్లింప్స్‌తో మంచి బజ్‌ ఏర్పడటంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఆ తర్వాత నుంచి చిత్రబృందం నుంచి పెద్దగా అప్‌డేట్‌ లేకపోవడంతో అభిమానులు తదుపరి ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీఎఫ్‌ఎక్స్‌ పనులు సకాలంలో పూర్తయితే దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ విడుదలపై అధికారిక క్లారిటీ లేకపోవడంతో ఆ ప్లాన్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘వృషకర్మ’తో నాగ చైతన్య బలమైన కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
ట్యాగ్లు
వృషకర్మనాగ చైతన్యకార్తిక్ దండుమీనాక్షి చౌదరితెలుగు సినిమాటాలీవుడ్వృషకర్మ అప్‌డేట్సినిమా విడుదల తేదీతెలుగు సినిమాలుసినిమా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కెసిఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కెసిఆర్ శ్రీకారం- హరీష్ రావు

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
జనరల్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..
షోస్

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..
ఓటీటీ

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
క్రీడలు

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?
షోస్

నాగార్జునకు బిగ్‌బాస్‌ 10 అతిపెద్ద హోస్టింగ్‌ టెస్టా?

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాజకీయాలు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..
సినిమాలు

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..